నాల్గోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాల్గో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. విద్యావైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్‌ నివేదిక రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందు నివేదిక పెట్టనుంది హౌజ్‌ కమిటీ. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి.

తాజా వీడియోలు

Back to Top