మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది. అంతేకాదు.. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చతో పాటు సభలో నేడు 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది.

తాజా వీడియోలు

Back to Top