28న నాలుగో విడ‌త అమ్మ ఒడి 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం స‌భ‌లో నిధులు విడుద‌ల చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  బుధవారం (28.06.2023) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ప‌ర్యటించ‌నున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌

ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రసంగం అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్, కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top