వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడి మురళీకృష్ణ

తాడేపల్లి: పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడి పల్లపోతు మురళీకృష్ణను నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన మురళీకృష్ణను వాణిజ్య విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
 

Back to Top