స్పీకర్ : వైఎస్ విజయమ్మ : జూలై 22, 2012

రాజకీయాలకి అతీతంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీ ఎన్నికవడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా దేశ ప్రయోజనాలకు ప్రణబ్ కాపదగాలరనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆమె వ్యక్తం చేశారు.

Back to Top