పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులని వివిధ పదవులలో నియమించారు. 1. ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ : శ్రీ బోడ జనార్ధన్,మాజీ మంత్రి. 2. వైయస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి : శ్రీ జనక్ ప్రసాద్ (పి.యన్.వి. ప్రసాద్) పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్