పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులని పార్టీలో వివిధ జిల్లాలకు పరిశీలకులుగా నియమించడమైనది.1. శ్రీ తోట నవీన్, విశాఖపట్నం జిల్లా పరిశీలకులు 2. శ్రీ పి. గౌతమ్ రెడ్డి, గుంటూరు జిల్లా పరిశీలకులు 3. శ్రీ సత్య (యస్.సత్యనారాయణ), కర్నూలు జిల్లా పరిశీలకులు (పి.యన్.వి. ప్రసాద్) స్టేట్ కో-ఆర్డినేటర్