స్పీకర్‌: జనక్‌ ప్రసాద్‌ - జూన్ 2, 2012

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తన భాద్యతలను మరిచిపోయి కేవలం జగన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి అంటూ బాణాలు సందిస్తున్నారు జూన్‌ తర్వాత వర్షాలు పడితే రైతుల  గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వంకి లేదు.. రాజశేకరరెడ్డిగారు   అధికారంలో ఉన్నప్పుడు రైతులందరు సుఖసంతోషాలతో ఉన్నారు.అంతకు ముందు చంద్రబాబునాయుడు అధికారంలో  ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు. 2009 సెక్టంబర్‌ తర్వాత రైతుల పరిస్ధితి ఏమిటి........చంద్రబాబు అధికారంలో  ఉన్నప్పుడు ఒక ఎకరా రెండు ఎకరాల భూమి పంచినప్పుడు ఈ రైతులకు లాభం జరుగలేదు గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి అంటే వ్యవసాయాన్ని నమ్ముకుంటే మంచి జరుగుదు, వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబునాయుడు.కరెంట్‌ బిల్లులు కట్టనివారికి  ప్రత్యేక కోర్టులు పెట్టి అరెస్ట్‌చేయించిన ఘనతా                 చంద్రబాబునాయుడుది.చంద్రబాబునాయుడి పరిపాలన ఇష్టంలేని ప్రజలు రాజశేఖరరెడ్డిగారికి పట్టం కట్టారు.  జలయణ్ఞ పధకంలని కిరణ్‌కుమార్‌ రెడ్డి గారి ప్రభుత్వం తుంగలో తోక్కి  ఒక చుక్క నీరు ఇచ్చే పరిస్దతిలో లేరు.కేవలం రెండు కోట్లు రూపాయలు ఖర్చుపెడితే 5 ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యే  అవకాశం ఉన్న వాటి మీద దృష్టి పెట్టడంలేదు.  రైతులని పట్టించుకోవడంలేదు. కిరణ్‌కుమార రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుటి నుండి ధాన్యం కోనే నాధుడే లేడు.
పుడ్‌ కార్పోరేషన్‌ ఆప్‌ ఇండియా  కొనడంలేదు, స్టేట్‌ గ్రేడింగ్‌ కార్పోరేషన్‌ కోనడంలేదు, అన్ని రోడ్ల మీద పడే పరిస్ధితి ఏర్పడ్డది. అదే రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఒక మల్టినేషన్‌ కంపెనీ మోన్‌శాంటో పత్తి విత్తానాలు 400గ్రాములు 18వందలకు ఇక్కడ అమ్ముతుంటే సుప్రీంకోర్టుకుపోయి ఆర్డర్‌ తీసుకువచ్చి 750 రూపాయలకు ఇప్పించారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలలో ఏంచేసారని ప్రజలకు చెప్పుకుంటారు, రైతలవిషయంలో ,విధ్యార్ధులవిషయంలో, మహిళలవిషయంలో వ్యాట్‌ వేసి వ్యాపారస్తులను బ్రతకుండా చేస్తున్నారు, 9 గంటల విథ్యుత్‌ కనీసం 7 గంటలు కూడ ఇవ్వలేకపోతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద, రాజశేఖరరెడ్డి గారి మీద నిందలు వేస్తు కాలంగడుపుతుంది.  డిశంబర్‌ 5వ తారీఖూన చంద్రబాబుగారు రైతులకోసం అవిశ్వాస తీర్మానం పెడితే అది కాంగ్రెస్‌  తెలుగుదేశం కలిసి పెట్టిన అవిశ్యాసం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసి  17 మంది రైతుల పక్షాన నిలబడి తమ  పదవులు పోగోట్టుకున్నారు. రైతలకోసం వచ్చిన ఎన్నిలు తప్పా అధికారం కోసం కాదు. అధికారంకోసం అని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.తిరుపతిలో  ఎన్నికలు ఎవరి స్వార్ధం  కోసం వచ్చాయో  వారు మాట్లాడరూ. మీకు నీతి నిజాయితి ఉంటే రానున్న సీజన్‌లో వ్యవసాయపాలసి ప్రకటించండి.
Back to Top