ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో బాటుకార్మిక శక్తిని బలోపేతం చేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కార్మిక విభాగాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. వైయస్ఆర్ పీయూసీ రిజిస్త్రేషన్ నెంబర్ బి 2865. ముక్యం గా యువజన శ్రామికరైతు కాంగ్రెస్. గతం లో గతంలో రైతు విభాగంశ్రామిక విభాగం ఏర్పడింది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల పక్షాన ఎ విధం గా ఉన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు కార్మీకుల పక్షాన ఎ విధం గా పోరాడాడు. రాష్ట్ర కేంద్ర ప్రబుత్వాలు విడుదల చేసిన జీఓలని ఈ రాష్ట్రం లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి కార్మీకుల యన్నలను పొందారో ఆ ఆశయాలకు తగ్గట్టుగా ట్రేడ్ యూనియన్ పని చేస్తాది.గతంలో చంద్రబాబునాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కార్మికశాఖను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంకు ఆదేశాల మేరకు కార్మీక సంఘాని పనిచేయకుండా చేసి మేనేజ్మెంట్లకు మల్టీ నేషన్ కంపెనీలకు కొమ్ము కాశారు. రాజశేఖర్ రెడ్డి గారు టైములో దాదాపు 2 కోట్ల ఉన్న కన్స్ట్రక్షన్స్ కార్మీకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఈ రాష్ట్రం లో అమలుపరచకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని నియమించి దానికి ఒక అధ్యక్షుడిని పెట్టి 500 కోట్ల తొ కార్మీక సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని అభివృద్దిచేస్తేనే నిరుద్యోగాలకు అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చేయడం జరిగింది. సింగరేణి కాలరీస్ లో లక్ష మంది కార్మీకులుంటే 14 కొత్త బొగ్గు గనులు తీసుకురావడంవల్ల 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ లో పవర్ ప్రాజెక్ట్ లేకపోతే 4 వేల కోట్ల రూపాయలతో 1200 మెగావాట్ల పవర్ ఉత్పతి చేసే ప్లాంట్ ను శాంక్షన్ చేయడం జరిగింది.సింగరేణి కాలరీస్ లోగాని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ డిస్కంలోగాని విశాఖ స్టీల్ ప్లాంట్ లోగాని ఆర్గనైజ్ సెక్టార్లో 85 వేలమంది కార్మీకులను వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ సభ్యులుగా చేర్చడం కోసం నిర్ణయం తీసుకున్నాం. ఆర్గనైజ్ సెక్టార్లో 2.50 లక్షల మంది కార్మీకులను వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్లో చేర్చుకొని రానున్న రోజుల్లో వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఒక బలమైన శక్తి గా ఉద్బవించే విదంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.