వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా ఈ కిందివారిని నియమించినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ టి.యస్. విజయ్ చందర్ వివరించారు.<br/>పార్టీ ప్రచార కమిటీ సభ్యులుగా నియమితులైన వారు వీరే:సిద్దవటం యానాదయ్య - వైయస్‌ఆర్ జిల్లాశివారెడ్డి - అనంతపురం జిల్లాకలీఫా - చిత్తూరు జిల్లాయాదగిరి గౌడ్ - నిజామాబాద్ జిల్లామోతె గంగారెడ్డి - కరీంనగర్ జిల్లాయస్. రవికుమార్ - కర్నూలు జిల్లాద్వారపురెడ్డి సత్యనారాయణ - విజయనగరం జిల్లాలంకబాబు - కృష్ణా జిల్లాయన్.యస్. రత్నాకర్ - కృష్ణా జిల్లాడి. కోటిరెడ్డి - ప్రకాశం జిల్లాటి. మాధవరావు - ప్రకాశం జిల్లామార్పు ధర్మారావు - శ్రీకాకుళం జిల్లాసలీం పాషా - ఆదిలాబాద్ జిల్లా