పార్టీ సీఈసీ సభ్యుడిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి

హైదరాబాద్, 24 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా పార్టీ అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్‌గా మేరుగు మురళి, ముత్తుకూరు మండల కన్వీనర్‌గా మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించినట్టు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధినే శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు వెల్లడించింది.
Back to Top