వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల ప్రచార కమిటీ కన్వీనర్లుగా ఈ కిందివారిని నియమించినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ టి.యస్. విజయ్ చందర్ వివరించారు.<br/>కోట నర్శింహులు - వైయస్‌ఆర్ జిల్లాసోమశేఖర్రెడ్డి - అనంతపురం జిల్లావి. రఘుపతిరెడ్డి - చిత్తూరు జిల్లాసుధాకర్ యాదవ్ - నిజామాబాద్ జిల్లాకె. ఉమా మహేశ్వరరెడ్డి - రంగారెడ్డి జిల్లాశ్రీమతి మోకెనపల్లి రాజమ్మ - కరీంనగర్ జిల్లావేమూరి సూర్యనారాయణ - ప్రకాశం జిల్లాగొర్లె వెంకటరమణ - విజయనగరం జిల్లాటి. సురేష్‌రెడ్డి - శ్రీకాకుళం జిల్లాసుంకర రామాంజనేయులు - గుంటూరు అర్బన్జమాల్పూర్ సుధాకర్ - ఆదిలాబాద్ జిల్లా