ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ

విజయవాడ: ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా సినీ నటుడు అలీని నియమించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారనీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top