విజయవాడ: కృష్ణమ్మ వంతెన ఊగిపోయినట్లు చంద్రబాబు కూడా కూలిపోవడం ఖాయమని భవన కుమార్ అన్నారు. వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.