అనంత సాగరం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అనంత సాగ‌రం క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ క‌ష్టాలు చెప్పుకున్నారు. 
Back to Top