వెదురువాడ చేరుకున్న వైయస్‌ జగన్‌

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 246వ రోజు  ఆడపడుచుల ఆశీర్వాదంతో ముందుకుసాగుతోంది. ధారభోగాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెదురువాడ చేరుకున్న వైయస్‌ జగన్‌ అడుగడుగునా.. ఘనస్వాగతాలు పలుకుతూ.. అన్నకు రాఖీ కడుతూ ఆశీర్వదిస్తున్నారు. 
Back to Top