మంగళగిరి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మంగళగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్ర‌జ‌లు నాలుగేళ్ల పాల‌న‌లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌తి ఒక్క‌రికి భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top