లింగంగుంట్లలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా లింగంగుంట్ల చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా త‌మ అభిమాన నేత‌ను క‌లుసుకొని స‌మ‌స్య‌లు వివ‌రించారు. వారికి న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రిస్తూ జ‌న‌నేత ముందుకు క‌దిలారు.
Back to Top