ఈదర చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా:  వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఈద‌ర‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేస్తున్నారు.  

తాజా వీడియోలు

Back to Top