ఆత్మకూరులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరుకు వైయ‌స్ జ‌గ‌న్ చేరుకున్నారు. ఆయ‌న‌న‌కు పార్టీ నేత‌లు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు రైతులు రాజ‌న్న బిడ్డ‌ను క‌లిసి మా భూముల‌ను ప్ర‌భుత్వం లాక్కుంటుంద‌ని ఫిర్యాదు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top