ఆనందపురం చేరుకున్న వైయస్‌ జగన్‌


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఆనందపురం చేరుకున్నారు. ఈ సందర్భగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
 
Back to Top