పెద్దతుంబిలిలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 303వ రోజు పాదయాత్ర మధ్యాహ్న భోజన విరామం అనంతరం ప్రారంభమైంది. పెద్ద తుంబిలి గ్రామంలో జననేత పాదయాత్ర కొనసాగుతోంది. రాజన్న బిడ్డకు ప్రజలు తమ సమస్యలు వివరిస్తూ స్వాంతన పొందుతున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top