<br/>గుంటూరు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గీత కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. మనందరి ప్రభుత్వం రాగానే గీత కార్మికులకు మేలు చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.