వైయస్‌ జగన్‌కు జేఏసీ సంఘాల వినతి

ఉపాధి కల్పనలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలన్నా..
శ్రీకాకుళంఃఐటిడిఏ పరిధిలో ఉద్యోగ,ఉపాధి కల్పనలో  స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని  గిరిజన సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదివాసీ, గిరిజన సంక్షేమ సంఘాల జేఏసీ శిబిరాన్ని వైయస్‌ జగన్‌ సందర్శించారు. రోస్టర్‌ విధానంతో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని న్యాయం చేయమని అడిగితే అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని గిరిజనులు వాపోయారు. వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top