శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం కలిశారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోల పెట్టిన టీడీపీ, ఏపీలో పరిశీలన కమిటీ వేస్తామనడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు వారు వైయస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.