<br/>శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని జర్జంగి హైస్కూల్ విద్యార్థులు కలిశారు. పాఠశాలలో కనీస వసతులు లేవని, ప్రహారీ లేక పశువులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌లో కంప్యూటర్లు ఉన్నా ..స్టాఫ్ లేరని ఫిర్యాదు చేశారు.