ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెంలో ఏర్పాటు చేసిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వైయస్‌ జగన్‌ పాల్గొని దళితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో దళితులు హాజరయ్యారు.
 

తాజా ఫోటోలు

Back to Top