53వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 53వ రోజు  శుక్రవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదూం మండ‌లం నుంచి ప్రారంభ‌మైంది. గాండ్లపల్లి,  కంబంవారిపల్లి, కందూరు క్రాస్,  సదూంకు చేరుకుంటారు.  బట్టువారిపల్లి, గడ్కవారిపల్లె మీదుగా పాదయాత్ర సాగుతుంది.

తాజా ఫోటోలు

Back to Top