అన్నా.. మద్యం నిషేదించాలన్నా..

గుంటూరు: చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.. దీంతో కుటుంబాలన్నీ కుదేలైపోతున్నాయని మహిళలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేతకు మొరపెట్టుకున్నారు. 120వ రోజుల ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మహిళలు జననేతను కలుసుకొని వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేదించాలని విజ్ఞప్తి చేశారు. 
 
Back to Top