వైయస్‌ జగన్‌ రాకతో ప్రభుత్వాల్లో వణుకు


రాజమండ్రి: వైయస్‌ జగన్‌ పాదయాత్రతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వణుకు మొదలైందన్నారు. వైయస్‌ జగన్‌ వస్తుంటే బ్రిడ్జి కూలిపోతుందని టీడీపీ దుష్ప్రచారం చేశారని, కూలేది బ్రిడ్జీ కాదని, చంద్రబాబు ప్రభుత్వమే అన్నారు. గోదావరి చంద్రబాబు కట్టించిన బ్రిడ్జి కాదు కాబట్టి కూలదన్నారు.  వైయస్‌ జగన్‌ అందరికి అభయమిచ్చే ఇంటి పెద్దగా భావిద్దామన్నారు. రేపు మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరికి మంచి జరుగుతుందన్నారు. గోదావరి ఉప్పేనలా పొంగిందని ఆమె పేర్కొన్నారు. 
Back to Top