తంబళ్లపల్లి అంటే బాబుకు చిన్నచూపు

చిత్తూరు: చంద్రబాబుకు తంబళ్లపల్లి అంటే చిన్నచూపు అని మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే మన బతుకులు మారుతాయని, అందరం ఆయనకు మద్దతుగా నిలబడుదామని కలిచెర్ల పిలుపునిచ్చారు.
 
Back to Top