వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఫిల‌ధెల్ఫీయా వైద్యులు


విజ‌య‌న‌గ‌రం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఫిల‌ధెల్ఫీయా ఆసుప‌త్రి వైద్య‌బృందం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల కోసం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను అభినందిస్తూ..ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటున్న విధానానికి వారు ముగ్ధుల‌య్యారు. ఏ నాయ‌కుడు ఇంత‌గా ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించ‌ర‌ని వారు కొనియాడారు. త‌మ ఆసుప‌త్రి అభివృద్ధికి స‌హ‌య స‌హ‌కారాలు అందించాల‌ని వైద్యులు జ‌న‌నేత‌ను కోరారు.
Back to Top