వైయస్‌ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

వైయస్‌ జగన్‌ను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కలిశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. మెటర్నిటి లీవ్‌లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబల్‌ ఏరియాల్లో ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు వివరించారు.
 

తాజా వీడియోలు

Back to Top