బీసీ సదస్సు ప్రారంభం

 
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపానాయుడు పేట గ్రామంలో కొద్దిసేపటి క్రితమే బీసీల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు బీసీలు టోపీ, కండువా వేసి సత్కరించారు.
 
Back to Top