కాసేప‌ట్లో బీసీల ఆత్మీయ స‌మ్మేళ‌నం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ స‌మ్మేళ‌నం కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని బీసీల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకొని భ‌రోసా క‌ల్పిస్తారు. ఈ స‌మ్మేళ‌నానికి వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top