వైయస్‌ జగన్‌ను కలిసిన అంగన్‌వాడీ టీచర్లు


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం అంగన్‌వాడీ టీచర్లు వైయస్‌ జగన్‌ను కలిశారు. రామభద్రాపురంలో వారు జననేతను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేతనాలు పెంచాలని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top