<br/>విజయనగరం: పజా సంకల్ప యాత్ర 298వ రోజు అగ్రిగోల్డు బాధితులు వైయస్ జగన్‌ను కలిశారు. పైసా పైసా కూడబెట్టి అగ్రిగోల్డులో పెడితే మోసం చేశారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తామని చెప్పి దగా చేసిందని మండిపడ్డారు. ఆదుకోవాలని జననేతకు బాధితులు మొరపెట్టుకున్నారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్..మనందరి ప్రభుత్వం రాగానే ఆ డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.