దివిలిలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

తూర్పుగోదావరి: పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో శుక్రవారం గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ...మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ప్రతీ కార్యకర్త హాజరు కావాలని ఆయన కోరారు.

Back to Top