పార్టీ నూతన నియామకాలు

హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ నూతన నియామకాలు చేపట్టింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యే రాజును శ్రీకాకుళం జిల్లా పరిశీలకులుగా నియమించడమైనది. అనంతపురం జిల్లాకు చెందిన సి. సోమశేఖరరెడ్డి, కడపల మోహన్ రెడ్డిలను కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా నియమించింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top