లోక్‌సభలో వైయస్‌ఆర్‌సీపీ వాయిదా తీర్మానం

ఢిల్లీ: ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇవాళ కూడా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు.
 
Back to Top