వైయస్‌ జగన్‌ సువర్ణ పాలన అందిస్తారు

పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు ప్రకటించడం అభినందనీయం
పశ్చిమ గోదావరి: రాబోయే కాలంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సువర్ణ పాలన అదిస్తారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని వైయస్‌ జగన్‌ ప్రకటించడం అభినందనీయమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమతో పాటు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికంగా కనిపిస్తుందన్నారు. నాలుగేల్ల నుంచి టీడీపీ మట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతూనే ఉందని విమర్శించారు. అధికారంలోకి వస్తే నవరత్నాలతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 
Back to Top