ప‌వ‌న్ ప్యాకేజీ తీసుకొని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు

వైయ‌స్ఆర్ జిల్లా: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబు వ‌ద్ద ప్యాకేజీ తీసుకొని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, మేయ‌ర్ సురేష్‌బాబు విమ‌ర్శించారు. ప‌వ‌న్ అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని, చంద్ర‌బాబు అవినీతిపై ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.
Back to Top