డీజీపీ ఠాకూర్‌ చంద్రబాబు తొత్తు..

గుంటూరుః డీజీపీ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. హత్యాయత్నంపై విచారణ నిష్పక్షికంగా జరుగుతుందని నమ్మకం లేదన్నారు. చంద్రబాబు,లోకేష్‌ను కాపాడడానికి డీఐజీ ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తెలంగాణ ఎన్నికల్లో బీజీగా ఉన్నారన్నారు. డబ్బులు పంచుతూ ఏపీ పోలీసులు అడ్డంగా దొరికిపోయారన్నారు. 
 
Back to Top