సమీక్షా సమావేశం ప్రారంభం


విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజవకర్గ సమీక్షా సమావేశం సోమవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
 
Back to Top