విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన విజయవాడః రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని, మంచిబుద్ధి ప్రసాదించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి, కైలా అనిల్, బండి పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.