ధర్నాకు తరలివెళ్లిన వైయస్సార్‌సీపీ నాయకులు

ఆత్మకూరుః రాప్తాడు నియోజక వర్గంలో జరిగే వై/స్సార్‌సీపీ ధర్నాకు మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దెత్తున తరలివెళ్లినట్లు మండల వైయస్సార్‌సీపీ నాయకులు తెలియచేశారు. రాప్తాడు నియోజకవ్గ సమన్వయ కర్త తొపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నట్లు వారు తెలియచేశారు.

Back to Top