కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్‌ఆర్‌సీపీ నేతల భేటీ

ఢిల్లీః కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్‌ఆర్‌సీపీ నేతలు భేటీ అయ్యారు.ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిసినవారిలో  వరప్రసాద్, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్నారు.ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top