మృతరాలి కుటుంబానికి పరామర్శ

అనంతపురం:  రొద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఆదిలక్ష్మమ్మ(60)అనే వృద్ధురాలు అనారోగ్యంలో శనివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.వృద్ధురాలి మృతికి కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. మృతదేహం వద్ద నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ  మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి,జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మినారాయణరెడ్డి,ఆర్‌ఏ రవిశేఖర్‌రెడ్డి,పోలేపల్లి సంజీవప్ప తదితరులు ఉన్నారు

Back to Top