నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఆశీర్వాదం

పుట్టపర్తి అర్బన్: మండల పరిధిలోని వెంగళమ్మచెరువు గ్రామంలో గురువారం జరిగిన చరణ్, నాగమణిల వివాహ వేడుకకు వైయ‌స్సార్సీపీ నాయకులు హాజరై నూత‌న వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన వివాహ వేడుకకు వైయ‌స్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ కేశవరెడ్డి, దుద్దుకుంట సుధాకరరెడ్డి, మాజి సర్పంచ్ ప్ర‌తాప్‌రెడ్డి, హనుమంతరెడ్డి, చెరువు భాస్క‌ర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top