డీజీపీని క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

విజ‌య‌వాడ‌: ఎమ్మెల్యే రోజాను పోలీసులు ఆధీనంలోకి తీసుకోవ‌డంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కొద్ది సేపట్లో డీజీపీని క‌లువ‌నున్నారు. ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌లు పార్థ‌సార‌ధి, జోగి ర‌మేష్ ఖండించారు. ఎమ్మెల్యే రో్జాను ఆధీనంలోకి తీసుకోవ‌డంపై డీజీపీకి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు జోగి ర‌మేష్ తెలిపారు.

Back to Top